Thursday, July 7, 2016

Apkari Surya Prakash(Poet) Interview

పాపం



నరేంద్ర మోడీజీకి
ఎన్నెన్నో విదేశాలలో
పర్యటించడానికి
సమయం చిక్కుతుంది కాని
అదేం విచిత్రమో
ప్రధాని అయి
రెండేళ్ళు కావస్తున్నా
తెలంగాణ లో
అడుగుపెట్టడానికి మాత్రం
ఇంతవరకు
సమయమే దొరకడం లేదు
పాపం!

-  ఆప్కారి సూర్య ప్రకాశ్
02/01/2016